పాల కోసం ఆ పిల్లులు చూడండి ఎలా ఎక్కేస్తున్నాయో(Video)

శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (17:02 IST)
పిల్లులకు పాలు అంటే ప్రాణం లేచి వస్తుంది. అందుకే చాలామంది ఇళ్లల్లో ఈ పిల్లులు దొంగచాటుగా పాలు తాగి పారిపోతుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే ఓ మహిళ తన ఇంట్లో పిల్లి పిల్లల్ని పెంచుకుంటోంది. వాటికి రోజూ పాలు పడుతూ వుంటుంది. ఐతే సరిగ్గా పాలు పట్టే సమయానికి ఆ పిల్లులన్నీ చేరి పాల కోసం ఆమె పైకి ఎక్కేస్తుంటాయి. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. చూడండి.
 

Give us milk.....pic.twitter.com/FZefZJ9CJ1

— Yougle Fact (@YougleFact) September 26, 2019

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం స్క్రిప్ట్ మార్చు శకుని మామా.... బిల్డప్ ఎందుకు? బుద్ధా వెంకన్న