Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య ఈటీ తెలుగు టీజర్ రాణా విడుద‌ల చేశారు

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (18:28 IST)
Surya, Priyanka Arul Mohan
వర్సటైల్ యాక్టర్ సూర్య  హీరోగా పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈటి. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో  విడుదలకానుంది. మార్చి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈటీ తెలుగు టీజర్ ను రాణా దగ్గుబాటి రిలీజ్ చేశారు. 

ఒక్క నిమిషం ఏడు సెకండ్ల నిడివిగల ఈ టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. హీరోయిన్, విలన్ లను ఒక్కో ఫ్రేమ్ లో టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సూర్య మాస్ అవతార్ ను ఎలివేట్  చేశారు. ఓవరాల్ గా టీజర్ తో అంచనాలు పెంచేశారు మేకర్స్. . డి ఇమాన్  సంగీతం, ఆర్ రత్నవేలు  సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్ అని చెప్పొచ్చు.
 
సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు
 
సత్యరాజ్, రాజ్ కిరణ్, శరణ్య కీలక పాత్రలలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకెందుకు ఇంత తక్కువ మార్కులొచ్చాయ్: ఉపాధ్యాయురాలికి విద్యార్థి చెంపదెబ్బ (video)

స్నానాల గదిలో 16 అడుగుల గిరి నాగుపాము, స్నేక్ క్యాచర్స్ క్యాచ్ (video)

ఇన్‌స్టా పరిచయం.. పలుమార్లు అత్యాచారం.. వాంతులు చేసుకోవడంతో గర్భవతి.. చివరికి?

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు దుస్తులు విప్పి ఎస్సై అసభ్యకర వీడియో కాలింగ్

Manchu Lakshmi: ఈడీ ఎదుట హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments