Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయిన రష్మీ... "నెక్స్ట్ నువ్వే" ట్రైలర్

వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్న బుల్లితెర ప్రభాకర్, ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని వీ4 మూవీస్ పతాకంపై నిర్మాత బన్నీ వాసు నిర్మించాడు. ఈ

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (15:04 IST)
వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్న బుల్లితెర ప్రభాకర్, ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని వీ4 మూవీస్ పతాకంపై నిర్మాత బన్నీ వాసు నిర్మించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
 
ఆదికి జంటగా వైభవి నటించగా, ఈ చిత్రంలో రష్మీ ఒక కీలకమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ప్రధాన పాత్రధారులను కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. 
 
కామెడీ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్‌కి సంబంధించిన సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. నలుగురు స్నేహితులు కలిసి పెట్టిన ఒక హోటల్ నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. ఈ ట్రైలర్‌లో రష్మీ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. కాగా, ఈ చిత్రం నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత బాణీలను సాయి కార్తీక్ సమకూర్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments