Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారెవ్వా.. ఏం డ్రెస్సురా బాబూ.. స్టార్ రెడ్‌కార్పెట్‌లో స్పెష‌ల్‌ అట్రాక్షన్... (Video)

బాలీవుడ్ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఈమె స్వదేశంలోనేకాకుండా విదేశాల్లో కూడా సందడి చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపకల్పన చేసిన దుస్తులు ధరిస్తూ అంతర్జాతీయ వేదికలపై తళుక్కున మెరుస్తోంది.

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (14:17 IST)
బాలీవుడ్ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఈమె స్వదేశంలోనేకాకుండా విదేశాల్లో కూడా సందడి చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపకల్పన చేసిన దుస్తులు ధరిస్తూ అంతర్జాతీయ వేదికలపై తళుక్కున మెరుస్తోంది. ఫలితంగా ప్రతి ఒక్కరి చూపు ఆమెపైనే కేంద్రీకృతమవుతోంది. తాజాగా, లాస్ ఏంజిల్స్ కేంద్రంగా 69వ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందుకు హాజరైన ప్రియాంకా.. వైట్ కాస్ట్యూమ్‌లో మెరిసింది. ఈ డ్రెస్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. బాల్మ‌న్ మెర్‌మెయిడ్ డ్రెస్సులో అంద‌ర్నీ స్ట‌న్ చేసింది.
 
అవార్డు ప్ర‌జెంటేష‌న్‌లో ప్రియాంకాతో పాటు ఆంధోనీ అండ‌ర్స‌న్ స్టేజ్ షేర్ చేసుకున్నాడు. వెరైటీ టాక్ సిరీస్ అవార్డును ప్రియాంకా అంద‌జేసింది. ఫుల్ స్లీవ్స్ డ్రెస్‌లో వ‌చ్చిన బాలీవుడ్ స్టార్ రెడ్‌కార్పెట్‌లో స్పెష‌ల్‌గా కనిపించింది. పోనీటెయిల్‌, డీప్ రెడ్ లిప్స్‌, డ్ర‌మాటిక్ ఐ మేక‌ప్‌తో ప్రియాంకా చాలా డిఫ‌రెంట్‌గా ఈవెంట్‌కు హాజ‌రైంది. దీనికి సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments