మైకేల్ థియరిటికల్ ట్రైలర్ విడుదల

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (19:49 IST)
Michael
సాయిచరణ్ తేజ్, ఆదిత్య శివ, శేఖర్ జిఎంఎస్, చిరంజీవి, మారుతీ సాకారం, మణిరాజ్, పవన్.జి, చిన్న నరసింహులు, అవినాష్  ప్రధాన పాత్రలలో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా  రూపొందుతున్న చిత్రం `మైకేల్‌`.ఈ చిత్రానికి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. వన్ మీడియా బ్యానర్ పై పార్ధు రెడ్డి  నిర్మిస్తున్నారు. నవీన్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ కుమార్ అడిషనల్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించారు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన చిత్రం ఫస్ట్ లుక్  మంచి రెస్పాన్స్ రాగా నేడు ఈ చిత్రం థియరిటికల్ ట్రైలర్ ని రిలీజ్చేశారు చిత్ర బృందం.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పార్థు రెడ్డి మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన దానికన్నా చాలా బాగా సినిమాని తెరకెక్కించాడు. అందరు కొత్తవాళ్లే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటుల్లా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న మా సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు..  
 
నటీనటులు : సాయి చరణ్ తేజ్, ఆదిత్య శివ, శేఖర్ జిఎంఎస్, చిరంజీవి, మారుతీ సాకారం, మణిరాజ్, పవన్.జి, చిన్న నరసింహులు, అవినాష్ తదితరులు
 
సాంకేతిక నిపుణులు : 
స్టోరీ-స్క్రీన్ ప్లే - ఎడిటింగ్- డైరెక్షన్: మందపాటి కిరణ్ 
ప్రొడ్యూసర్: పార్ధు రెడ్డి 
సినిమాటోగ్రఫీ : నవీన్ ప్రకాష్
అడిషనల్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్: ప్రవీణ్ కుమార్
ఆర్ట్ : సాయి వినయ్
లిరిక్స్: సాయి ప్రమోద్ పీవీ
పబ్లిసిటీ డిజైనర్: పవన్ నారావా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సనాతన ధర్మాన్ని కరోనాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ ఆలయాల చుట్టూ తిరుగుతున్నారే?

Donald Trump: పాకిస్థాన్ అదుర్స్.. మూడో ప్రపంచ యుద్ధం అలా ఆగింది..

భాగ్యనగరంలో దారుణం.. ట్రైనీ పైలెట్ విద్యార్థినిపై అత్యాచారం

మేనకోడలిపై అత్యాచారం... కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టిన కన్నతల్లి

అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments