Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక తెలంగాణ హీరోలదే రాజ్యమా? గీత గోవిందం - శ్రీనివాస కళ్యాణం ఏం చెప్తున్నాయి?

ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా రెండు చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటి గీత గోవిందం, మరొకటి శ్రీనివాస కళ్యాణం. గీత గోవిందం చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ అయితే శ్రీనివాస కళ్యాణంలో హీరో నితిన్. వీళ్లద్దరూ తెలంగాణ రాష్ట్రాన

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (12:45 IST)
ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా రెండు చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటి గీత గోవిందం, మరొకటి శ్రీనివాస కళ్యాణం. గీత గోవిందం చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ అయితే శ్రీనివాస కళ్యాణంలో హీరో నితిన్. వీళ్లద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే.
 
ఇకపోతే ఇటీవలి కాలంలో విజయ్ దేవరకొండ అంటే యూత్‌లో బాగా క్రేజ్ ఏర్పడిపోయింది. ఇక నితిన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇదిలావుంటే తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న గీత గోవిందం చిత్రం తాలూకు అఫీషియల్ టీజర్ ఒక్కరోజులోనే 30 లక్షల వ్యూస్ సొంతం చేసుకుని ఔరా అనిపిస్తోంది. 
 
మరోవైపు నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణ్ టీజర్ ఒక్క రోజులో 20 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాల్లో నటించిన ఇద్దరు హీరోలు కూడా తెలంగాణకు చెందినవారే. ఇదివరకు తెలంగాణకు చెందినవారు నటులుగా రాణించడం లేదనీ, తొక్కేస్తున్నారనే కామెంట్లు వస్తుండేవి. మరి వీళ్లిద్దరి స్టార్ డమ్ చూశాక... ఆ కామెంట్లకు ఫుల్‌స్టాప్ పడిపోతుందేమో? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kulgam Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం (video)

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments