Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంకోసారి అమ్మాయిలూ.. ఆంటీలు, ఫిగర్లు అంటూ తిరిగావంటే.. యాసిడ్ పోసేస్తాను? (వీడియో)

''అర్జున్ రెడ్డి''తో యూత్‌‌ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తాజాగా గీతా ఆర్ట్స్-2 పతాకంపై గీత గోవిందం సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమా

Advertiesment
ఇంకోసారి అమ్మాయిలూ.. ఆంటీలు, ఫిగర్లు అంటూ తిరిగావంటే.. యాసిడ్ పోసేస్తాను? (వీడియో)
, సోమవారం, 23 జులై 2018 (16:09 IST)
''అర్జున్ రెడ్డి''తో యూత్‌‌ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తాజాగా గీతా ఆర్ట్స్-2 పతాకంపై గీత గోవిందం సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్‌కి నచ్చే ప్రేమకథాంశంగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్‌ను సోమవారం (జూలై-23) విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ట్రైలర్‌లో రైతు వేషధారణలో ట్రాక్టర్ నడుపుతూ విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. ఆ సమయంలో రేడియోలో వస్తోన్న 'ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది.. సాంగ్‌లో తననీ.. భార్యని ఊహించుకుంటాడు. అందుకు సంబంధించిన రొమాంటిక్ సీన్స్‌ను బ్లాక్ అండ్ వైట్‌లో చూపించడం బాగుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'శ్రీనివాస కళ్యాణం' కథ విన్నాక.. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా: నితిన్ (వీడియో)