Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ‌స్ట్ 24న జ‌గ‌ప‌తిబాబు, నారా రోహిత్ ఆట‌గాళ్లు..

నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు హీరోలుగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆట‌గాళ్లు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 24న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప‌రుచూరి ముర‌ళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్ష‌న బానిక్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. ఇప్ప‌ట

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (18:08 IST)
నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు హీరోలుగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆట‌గాళ్లు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 24న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప‌రుచూరి ముర‌ళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్ష‌న బానిక్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్లో బిజీగా ఉంది చిత్ర‌యూనిట్.
 
ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ప‌రుచూరి ముర‌ళి. అందుకే ట్యాగ్ లైన్ కూడా గేమ్ ఆఫ్ లైఫ్ అని పెట్టారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్.. ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన స్పందన వ‌చ్చింది. నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబుపై వ‌చ్చే ప్ర‌తీ స‌న్నివేశం కూడా సినిమాలో హైలైట్‌గా నిల‌వ‌నుంది. సాయికార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విజ‌య్ సి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ ఆట‌గాళ్లు చిత్రానికి మ‌రో మేజ‌ర్ హైలైట్. 
 
నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు, బ్ర‌హ్మానందం, ద‌ర్ష‌న బానిక్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: ప‌రుచూరి ముర‌ళి నిర్మాత‌లు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌నాథ్, వాసిరెడ్డి శివాజీ ప్ర‌సాద్, రాము మ‌క్కెన‌, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌, బ్యాన‌ర్: ఫ్రెండ్స్ అండ్ క్రియేష‌న్స్; సంగీతం: సాయికార్తిక్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్, సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ సి కుమార్, విడుద‌ల తేదీ: ఆగ‌స్ట్ 24, 2018

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments