ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (21:08 IST)
"నేను చేసుకోబోయే అమ్మాయి, ఆమె చెల్లెలు ఇద్దరూ కవల పిల్లలు" చెప్పాడు రవి.
 
"అలాగైతే ఎలారా? రేపు ఎపుడైనా అత్తగారింటికెళ్లినప్పుడు మీ ఆవిడను ఎలా గుర్తు పడతావు?" సందేహంగా అడిగాడు బుజ్జి.
 
"నాదేం పోయింది... ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించేది వాళ్లే" అన్నాడు రవి.
 
2.
"రేపటి నుంచి నీకు రెండు చిప్పలు అన్నం ఎక్కువ పెట్టాలా? ఎందుకు?" అడిగింది రాణి.
 
"రేపు నా పెళ్ళి అమ్మగోరూ.... మరో మనిషి  పెరుగుతుంది కదా.... అందుకని" అన్నాడు భిక్షగాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమను రతనాలసీమగా చేస్తాం : సీఎం చంద్రబాబు నాయుడు

డ్రోన్ హబ్‌గా కర్నూలు... యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ : రాజ్‌నాథ్ సింగ్

విజయవాడ వాసులకు బుడమేరుతో వెన్నులో వణుకు, పనులు నత్త నడకన...

ఉన్నావ్ అత్యాచారం కేసు : ముద్దాయి కుల్దీప్ సింగ్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

తూఛ్... సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పలేదు : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో డీహైడ్రేషన్‌ రాకుండా వుండాలంటే...?

పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

తర్వాతి కథనం
Show comments