''నన్ను అమితంగా ప్రేమిస్తున్న రవికి తీరని ద్రోహం చేస్తున్నానేమోననిపిస్తున్నది..! అంది రాధ. అదేంటి? మరొకరితో నీ పెళ్ళి జరగబోతున్నదా..?'' అడిగింది ప్రణవి. అదేం కాదు.. రవితోనే నా పెళ్ళి నిశ్చయం అయ్యింది..! అని చెప్పింది రాధ.