మరి వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి?

శనివారం, 3 ఆగస్టు 2019 (15:28 IST)
రఘు : నాన్నా , కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా... మరి వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి?
తండ్రి : మీ అమ్మ అరవాలిరా.
 
2.
మూర్తి : మీ షాపులో మొన్న తీసుకున్న అగరువత్తులు వెలగడం లేదు... ఎందుకని?
వ్యాపారి : అవి వెలగవు సార్... మీరే వెలిగించాలి...

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఒక్క సినిమా కియారా అద్వానీ దశ మార్చింది... క్యూ కడుతున్న నిర్మాతలు