ఏమండీ.. మీ కోసం రవ్వ లడ్లు చేశానండి.. తినండి..అంటూ పట్టుకొచ్చింది.. భార్య అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..? అవి తింటే సగం పళ్లూడిపోతాయ్! అన్నాడు భర్త తినకపోతే.. మొత్తం పళ్లు రాలిపోతాయ్.. మర్యాదగా తింటారా లేరా..?! అడిగింది భార్య.