మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...

శనివారం, 31 ఆగస్టు 2019 (21:01 IST)
రవి : నాన్న మీరు చీకట్లో కూడా సంతకం చేయగలరా?
తండ్రి : చేయగలను. దేనికి అడుగుతున్నావ్?
రవి : మరేమో... స్కూల్లో ప్రోగ్రస్ రిపోర్ట్ ఇచ్చారు... రిపోర్ట్ మీద మీ సంతకం కావాలి. అందుకే.
 
2.
టీచర్ : సురేష్, నీ హోమ్ వర్క్ మీ నాన్నగారి చేతిరాతలో ఉంది ఎందుకని?
సురేష్ : మరేమోనండీ... మా నాన్నగారి పెన్నుతో నిన్న హోమ్ వర్క్ చేసాను కదండీ అందుకుని...

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ర‌జినీ ద‌ర్బార్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి..?