Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కేజీఎఫ్-2' రిలీజ్ డేట్ ఫిక్స్ - ప్రభాస్ 'సల్వార్‌'తో పోటీనా?

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (16:56 IST)
కన్నడ హీరో య‌ష్ ప్ర‌ధాన పాత్ర‌లో దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రం 'కేజీఎఫ్'. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిర‌గరాసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా "కేజీఎఫ్ చాప్టర్-2" రిలీజ్ కానుందని క‌రోనా ముందు ప్ర‌క‌టించారు. 
 
అయితే, కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. దీంతో చిత్రం విడుదలను వాయిదావేశారు. డిసెంబ‌ర్‌లో విడుద‌ల అవుతుంద‌ని భావించినా, అది సాధ్యపడేలా లేదు. అందుకే ఏప్రిల్ 14, 2022న 'కేజీఎఫ్ 2' చిత్రం విడుద‌ల కానుంద‌ని పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. 
 
'కేజీఎఫ్ 2' చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్‌తో "స‌లార్" చేస్తుండ‌గా, ఈ మూవీని కూడా అదే డేట్‌న రిలీజ్ చేస్తామ‌ని గ‌తంలో అనౌన్స్ చేశారు. మ‌రిప్ర‌శాంత్ నీల్ రెండు సినిమాలు ఒకే రోజు విడుద‌ల కానున్నాయా, లేదంటే స‌లార్ వాయిద ప‌డుతుందా అనేది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments