Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ ప్లేస్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ - పేరు కూడా మార్చుకున్నాడు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (16:19 IST)
Devarakonda Thames Up Add
విజయ్ దేవరకొండ ఏం చేసినా యూత్ ఫాలోయింగ్ ఎక్కువ‌. సినిమాలు చేస్తూనే వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్లోనూ పాల్గొంటున్నాడు. అర్జున్ రెడ్డితో ఒక్క‌సారిగా యావ‌త్ భార‌త చ‌ల‌న చిత్ర‌రంగం దృష్టిని ఆక‌ర్షించాడు. ఆ త‌ర్వాత సినిమాలు ఆయ‌న‌కు మ‌రింత క్రేజ్ తెచ్చాయి. దాంతో ప‌లు యాడ్స్‌లు ఆయ‌న‌ముందుంటున్నాయి. ఇప్పుడు లైగ‌ర్ సినిమా ఏకంగా బాలీవుడ్‌లో తెర‌కెక్కిస్తున్నారు.  క‌రణ్ జోహార్ లాంటి నిర్మాతతో త్వరలో సినిమా చేయనున్నాడు. ఇక విజయ్ సినిమాలతో మాత్రమే కాకుండా ఎండార్స్‌మెంట్స్‌తో కూడా దూసుకుపోతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు రౌడీ స్టార్ గా పిలువ‌బ‌డే ఆయ‌న తాజాగా సోష‌ల్ మీడియాలో పేరు మ‌ర్చుకున్నాడు.
 
కార‌ణం, హేష్ బాబు తర్వాత థ‌మ్స్ అప్ యాడ్‌లో ఆయ‌న క‌నిపించ‌నున్నారు. దీనికి సంబంధించిన షూట్ కూడా జ‌రిగింది. కొత్తగా ఈ ప్రకటనను బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, మహేష్ బాబుపై చిత్రీకరించారు. ఇది ఇప్పటికే టీవీల్లో ప్రసారమవుతోంది. అయితే తాజాగా ఈ ప్రకటనలో మహేష్ బాబు బదులుగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. దీనికోసం విజయ్ ఏకంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ పేరును కూడా మార్చుకున్నాడు. “విజయ్ దేవరకొండ తుఫాన్”గా ట్విట్టర్ లో పేరు చేంజ్ చేసుకున్నాడు. ఇది సాఫ్ట్ డ్రింక్ కాదు ఇది తూఫాన్ అంటూ టాగ్‌లైన్ యాడ్‌కు వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments