Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూడబలుక్కుని వెళ్లిపోయారేమే.. కృష్ణంరాజు భార్య

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (11:10 IST)
దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలదేవి హీరో కృష్ణ మృతిపై స్పందించారు. తన భర్త కృష్ణంరాజు, కృష్ణగారు మంచి స్నేహితులని చెప్పారు. ఇటీవలే తన భర్త కృష్ణంరాజును కోల్పోయిన శ్యామలా దేవి, కృష్ణ పార్థివదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి లైన కన్నీటి పర్యంతమయ్యారు. 
 
ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడో నాకు తెలియడం లేదన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు వారు మూల స్తంభాల్లా ఉన్నారన్నారు. వారిద్దరూ కలిసి మాట్లాడుకుని ఒకేసారి వెళ్లిపోయినట్టుగా ఉన్నారన్నారు. వారు లేరన్న భావనతో కాకుండా, మన మధ్యే జీవిస్తున్నారని భావించాలన్నారు. వారిద్దరు అమరజీవులన్నారు. 
 
వరుసగా అన్న, తల్లి, తండ్రిని కోల్పోయి కొండత బాధలో ఉన్న హీరో మహేష్ బాబు ధైర్యంతో ఇక అన్నీ తానై చేయాలని కుటుంబ పెద్దగా ఉండాలని ఆమె కోరారు. మనమంతా కృష్ణ, కృష్ణంరాజు జ్ఞాపకాలతో మనం జీవిద్దామని ఆమె కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments