Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (10:38 IST)
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం జరుగనున్నాయి. ఇందుకోసం ఆయన పార్థివదేహాన్ని నానక్‌రామ్ గూడలోని ఆయన నివాసం విజయకృష్ణ నివాసం నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటలకు ఉంచుతారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హీరో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. 
 
కాగా, సోమవారం ఉదయం కార్డికాక్ అరెస్టు కావడంతో హీరో కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించగా, మంగళవారం వేకువజామున ఆయన కన్నుమూశారు. కృష్ణ మృతితో తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. కృష్ణను చివరి చూపు చేసేందుకు సినీ తారాలోకం తరలివచ్చింది. అలాగే, తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోస్‌లో ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments