Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ సమంతకు గుడి.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (15:28 IST)
హీరోయిన్ సమంతకు ఓ అభిమాని గుడి కట్టారు. ఆమెపై తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఒక వీరాభిమాని ఈ గుడి నిర్మాణం చేపట్టారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్‌ అనే యువకుడు... నటి సమంతకు వీరాభిమాని. ఆమె నటనతో పాటు పలు సేవా కార్యక్రమాలకు, ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవకు ఆకర్షితుడైయ్యాడు. 
 
ముఖ్యంగా, అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న ఆమెపై అభిమానం రెట్టింపవ్వడంతో గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయ కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీన ఆలయం ప్రారంభిస్తున్నట్లు సందీప్ తెలిపారు. సమంతను తాను నేరుగా చూడలేదని కేవలం ఆమెపై ఉన్న అభిమానంతోనే చూస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments