తమిళ, తెలుగు, హిందీ భాషల్లో అదరగొడుతున్న సమంత.. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. ప్రస్తుతం ఆమె దాని నుంచి కోలుకుని.. సినిమాల్లో నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది సమంత. యశోద సినిమా 50-60 కోట్లు వసూళ్లు అయ్యింది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ప్రస్తుతం శాకుంతలం విడుదలై థియేటర్లలో విడుదలైంది. వచ్చేవారం సిటాడెల్ రిలీజ్ కానుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా వుండే సమంత ఆమె చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. వచ్చే 28వ తేదీన 36వ ఏట అడుగుపెట్టనుంది. 20 ఏళ్ల సంవత్సరాల క్రితం సమంత ఎలా వుందో ఈ ఫోటోలో చూడొచ్చు.