Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలీక్స్.. వైవా హర్ష బాగోతం.. ఎఫ్‌బీలో శ్రీరెడ్డి వాట్సాప్ చాట్ వైరల్

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న శ్రీరెడ్డి.. లీకులు పేరిట రోజుకొకరి గుట్టు రట్టు చేస్తుంది. ఈ క్రమంలో శ్రీరెడ్డి లీక్స్ కొనసాగుతున్నాయి. శనివారం అర్థనగ్నంగా ఛాంబర్ వద్ద నిరసన తెలిపిన శ్రీరెడ్డి.. పోలీసులు

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (12:28 IST)
టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న శ్రీరెడ్డి.. లీకులు పేరిట రోజుకొకరి గుట్టు రట్టు చేస్తుంది. ఈ క్రమంలో శ్రీరెడ్డి లీక్స్ కొనసాగుతున్నాయి. శనివారం అర్థనగ్నంగా ఛాంబర్ వద్ద నిరసన తెలిపిన శ్రీరెడ్డి.. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా తన నిరసన కొనసాగుతుందని.. త్వరలోనే అందరి గుట్టు విప్పుతానని వెల్లడించింది. ఆదివారం వైవా హర్ష గుట్టును విప్పేసింది. 
 
హర్షతో చేసిన చాట్ మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ది గ్రేట్ వైవా హర్ష-షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాల కోసం సాయం కోరానని తెలిపింది. కానీ వైవా హర్ష శ్రీరెడ్డితో ఎంత ఓపెన్‌గా మాట్లాడాడో.. ఆమెను ఎలా వాడుకోవాలనుకున్నాడో మొత్తం సంభాషణ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అవకాశాల కోసం ప్రయత్నం చేసినప్పుడల్లా తమకు ఇలాంటి చేదు అనుభవాలే మిగులుతున్నాయని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. శ్రీరెడ్డి చేసిన హర్ష బాగోతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments