Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న ఎన్టీఆర్.. నేడు నితిన్.. జేపీ న‌డ్డాతో భేటీ.. ఎందుకో?

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (21:13 IST)
Nithin
టాలీవుడ్ యంగ్ హీరోలు బీజేపీ నేతలతో భేటీ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటికి మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కాగా.. నేడు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో శ‌నివారం రాత్రి టాలీవుడ్ యువ హీరో నితిన్ భేటీ అయ్యారు. 
 
బీజేపీ నేత‌ల ఆహ్వానం మేర‌కే శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌కు వెళ్లిన నితిన్‌... న‌డ్దాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావులు కూడా వున్నారు. అయితే ఈ భేటీ ఎందుకు జరిగిందనే అంశం ఇంకా వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments