Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, ఇప్పుడు తెలంగాణలో....

Advertiesment
ROYAL ENFIELD HUNTER 350
, బుధవారం, 24 ఆగస్టు 2022 (20:57 IST)
మిడ్-సైజ్డ్ (250 సిసి-750 సిసి) మోటార్ సైకిల్ విభాగంలో గ్లోబల్ లీడర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ నేడు కొత్త హంటర్ 350 మోటార్ సైక్లింగ్‌లో ‘టూ-వీల్డ్ డబుల్ ఎస్‌ప్రెస్సో’ను నేడు తెలంగాణలో విడుదల చేసింది. నగరంలోని గడిబిడికి తగిన ఇంజినీరింగ్‌తో చేసిన మరియు డిజైన్ చేసిన ఈ కొత్త  హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను స్టైలిష్‌గా అలాగే కాంప్యాక్ట్‌గా శక్తియుతమైన జియోమెట్రీతో రీమిక్స్ చేసిన రోడ్‌స్టర్ కాగా, అది నగరంలో ప్రజల రద్దీతో కూడిన రహదారులు, సబ్ అర్బన్ రహదారులు మరియు వాటికి ఆవల కూడా సులలితంగా సంచరిస్తుంది.

 
రోడ్‌స్టర్ సెగ్మెంట్‌లో గణనీయమైన కస్టమర్ బేస్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు తెలంగాణ కీలక వృద్ధి మార్కెట్‌లలో ఒకటిగా కొనసాగుతోంది. గత కొన్ని ఏళ్లుగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు రాష్ట్రంలో బలమైన రైడింగ్ కమ్యూనిటీని వృద్ధి చేశాయి. మిడ్- సైజ్ మోటార్‌సైకిల్ విభాగంలో (>250 సీసీ -750 సీసీ) గుర్తించదగిన మార్కెట్ వాటాను దక్కించుకుంది. హంటర్ 350 రాష్ట్రంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కోసం కొత్త వాహనదారులను సమకూర్చనుంది. దాని పనితీరును, సరళమైన డిజైన్ చాతుర్యానికి ధన్యవాదాలు. ఇది రిఫ్రెష్‌గా కొత్తది అయినప్పటికీ పాత స్కూల్ నిబంధనలకు అనుగుణంగా, అవసరమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ డీఎన్‌ఏను కలిగి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 75 టచ్ పాయింట్‌లలో అందుబాటులో ఉంటుంది.

 
హంటర్ 350 రూపకల్పన వెనుక స్ఫూర్తి గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి.గోవిందరాజన్ మాట్లాడుతూ, ‘‘రాయల్ ఎన్‌ఫీల్డ్ మేము మా వినియోగదారులు మరియు సముదాయాలతో క్రియాశీలకంగా ముందుకు వెళుతున్నాము. వారి ఆశ మరియు ఆకాంక్షలకు మేయు తయారు చేసే మోటార్ సైకిళ్లను రూపొందిస్తాము మరియు మేము వారికి కొత్త అనుభవాలను సృష్టించేందుకు అలాగే పరిశుద్ధమైన మోటార్ సైక్లింగ్‌కు చెందిన కొత్త మోడళ్లను అందించాలని కోరుకుంటున్నాము. మా బ్రాండ్‌ను ఇష్టపడే ఆసక్తికలిగిన మోటార్ సైక్లిస్ట్‌ల సమూహాలు ఉన్నాయి. అయితే మా పోర్ట్‌ఫోలియోలో సరైన తరహా ప్రవృత్తిని చూడని వారు ఉన్నారు. అటువంటివారి కోసమే హంటర్ 350ను తయారు చేశాము. ఇది విభిన్న స్పీసిస్‌లకు సంబంధించిన శక్తులను సంయోజించే మరియు దాన్ని సూపర్ స్టైలిష్ మరియు ఫన్ ప్యాకేజ్ కాగా, అది దోష రహిత రాయల్ ఎన్‌ఫీల్డ్ గుణంలో సరికొత్త పరిశుద్ధమైన మోటార్ సైక్లింగ్ ఫ్లేవర్ అందిస్తుంది’’ అని తెలిపారు.

 
హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ శ్రేణిలో అనన్య విశిష్టతను కలిగి ఉంది. పురస్కారాన్ని అందుకున్న 350 సిసి జె-సిరీస్ ప్లాట్‌ఫారంలో నిర్మాణం కాగా, అంత్యంత చురుకైన హ్యారిస్ పెర్‌ఫార్మెన్స్ ఛాసిస్ కలిగిన హంటర్ నగరాల్లోని రహదారులపై ఎటువంటి దౌర్బల్యాన్ని చూపని సదృఢతను అందిస్తుంది మరియు ఓపెన్ రోడ్లలో చిరునవ్వులను అందించే ఆనందాన్ని ఇస్తుంది.

 
హంటర్ 350 వద్దకు నడవండి మరియు మీరు ఈ వినోదపు, స్పర్శశీలత కలిగిన మోటార్ సైకిల్ తన ఓల్డ్ స్కూల్ అనగాల్ కొత్త యుగపు కంపనాలను భేటీ కావడాన్ని చూస్తారు. దాన్ని డ్రైవ్ చేసిన మీరు రోమాంఛనపు అనుభవాన్ని అందించే కొత్తదనంలో సంచరిస్తారు. ఇరుకైన దారుల్లో నడిపి, దాని కాంప్యాక్ట్ జియోమెట్రీ చురుకుగా ఉండే స్టీరింగ్ మరియు విశ్వాసపూర్వకమైన బ్రేకింగ్‌తో మద్ధతు ఇస్తుంది. నగరాలకు ఆవలకూ దాన్ని తోడ్కొని వెళ్లండి మరియు ఈ రీమిక్స్‌డ్ రోడ్‌స్టర్ విస్తారమైన అలాయ్‌లు మరియు ట్యూబ్‌లెస్ టైర్లతో మిమ్మల్ని సుకుమారంగా తోడ్కొని వెళుతుంది. అనంతరం మలుపుల్లో దాని దృఢమైన మరియు అత్యంత అల్ట్రా-రెస్పాన్సివ్ ఛాసిస్‌లు మరియు టార్కీ 350 సిసి ఇంజిన్ మీ భావనలను వెలుగు అందిస్తుంది.

 
హంటర్ 350ను తెలంగాణలో విడుదల చేసిన సందర్భంలో హెడ్‌ - ఎస్ఏఏఆర్‌సి+ భారత్‌లోని బిజినెస్ మార్కెట్లు, వి.జయప్రదీప్ మాట్లాడుతూ, ‘‘హంటర్ 350 ప్రపంచ వ్యాప్తంగా పలు సంవత్సరాల ఇన్‌సైట్లు అలాగే వినియోగదారుల అధ్యయనాల ఫలితంగా తయారైంది. ఇది పెద్ద మెట్రోపోలిస్‌లలో ఇళ్లలో ఉంచుకోవాలని భావించే మోటార్ సైకిల్‌గా ఉంది మరియు అనుభజ్ఞులైన రైడర్లకు ఉత్సాహకరమైన మరియు కొత్త రైడర్‌కు సులభంగా మరియు వినియోగించుకునేలా ఉంటుంది. ఇది చిన్నదైన వీల్‌బేస్, ఎక్కువ క్యాంపాక్ట్ జియోమెట్రీ అలాగే తక్కువ బరువుతో దీన్ని నగరంలోని పరిస్థితులకు ఎక్కువ చురుకుగా మరియు కౌశల్యంతో కూడిన డ్రైవింగ్‌కు అనుకూలతను కల్పించింది. ఈ కొత్త రీఇమాజిన్డ్ రోడ్‌స్టర్ మా పరిశుద్ధమైన మోటార్ సైక్లింగ్ ప్రపంచంలో సంపూర్ణమైన కొత్త గ్లోబల్ వినియోగదారుల సమూహాలను సృష్టిస్తుందన్న నమ్మకం మాకు ఉంది’’ అని పేర్కొన్నారు.

 
శబ్దం, వర్ణం, స్టైలింగ్, నిర్వహణ, పనితీరు ప్రతి ఒక్కదానిలో చురుకైన హంటర్ 350 గతంలో ఎన్నడూ చూడని అనుభవానికి మిమ్మల్ని తీసుకువెళ్లేలా డిజైన్ చేశారు. ఇది రెండు ప్రత్యేక ఎడిషన్లు- రెట్రో హంటర్ మరియు మెట్రో హంటర్- రెండు ట్రెండ్లకు అనుగుణంగా బ్లాక్డ్-ఔట్ ఇంజిన్లు మరియు విడిభాగాలతో రూపొందించారు. రెట్రో హంటర్ 17’’ స్పోక్‌తో కూడిన చక్రాలను కలిగి ఉంది మరియు 300 మి.మీ. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ 6’’ రియర్ డ్రమ్ బ్రేక్, సింగిల్ ఛానెల్ ఎబిఎస్, అన్‌క్లట్టర్డ్ రెట్రో-స్టైల్ డిజిటల్ అనలాగ్ ఇన్స్‌ట్రుమెంట్ క్లస్టర్ సరైన ప్రమాణంలో అవసరమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది అలాగే రెండు క్లాసికల్, ఒకే వర్ణంలో ట్యాంకుల ఎంపికను అందిస్తుంది.

 
మెట్రో హంటర్ ఎక్కువ సమకాలీన రూపాన్ని డ్యూయల్-కలర్ లివరీస్, కాస్ట్ అలాయ్ వీల్స్, వెడల్పైన ట్యూబ్‌లోస్ టైర్స్ మరియు గుండ్రంగా ఉండే వెనుకవైపు దీపాలను కలిగి ఉంది. మెట్రో హంటర్‌లోని రెండు ఎడిషన్లలో ఐదు వర్ణాలు ఉన్నాయి. మూడు ఆకర్షణీయమైన ట్యాంక్ వర్ణం మరియు గ్రాఫిక్స్ ఎంపిక ఒక ఎడిషన్‌లో ఉంది మరియు ఈ శ్రేణిలో అగ్రగామి ఎడిషన్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో గతంలో ఎన్నడూ చూడని  మూడు అత్యంత అనన్యమైన మరియు సంచలనాత్మకమైన పెట్రోల్ ట్యాంక్ డిజైన్ల ఎంపికతో తీసుకు వచ్చారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ప్రశంసనీయమైన టిప్పర్ టిబిటి నేవిగేషన్‌తో ఒదిగిపోతుండగా, అది అధీకృత మోటార్‌సైకిల్ యాక్ససరీగా లభిస్తుంది.

 
రెండు మెట్రో ఎడిషన్లూ అలాయ్ వీల్స్‌తో సిద్ధంగా ఉంటాయి మరియు వెడల్పైన 110/70 x 17’’ ముందువైపు మరియు 140/70 x 17’’ వెనుక ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నత నిర్వహణ మరియు శక్తియుతమైన రూపానికి అందించగా, ముందు వైపు 300 మి.మీ. మరియు 270 మి.మీ. రియర్ డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఛానెల్ ఎబిఎస్ మరియు సౌకర్యంగా ఉండే సెంటర్ స్టాండ్‌ను కలిగి ఉంది. ఎల్‌ఇడి టైల్ ల్యాంప్ మరియు ప్రీమియం డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ గ్రాఫ్ బార్‌ను తక్కువ ఇంధన అలర్ట్‌తో, గడియారం మరియు సర్వీస్ రిమైండర్‌ను ఈ స్టైలిష్ ప్యాకేజ్‌లో అందిస్తుంది. అన్ని హంటర్ ఎడిషన్లకూ గందరగోళం లేని హ్యాండిల్ బార్ నియంత్రణలను కలిగి ఉండగా, వాటి తిరిగే శక్తి మరయు లైట్ల స్విచ్‌లు గత ఎడిషన్‌కు సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాన్ని అందిస్తాయి మరియు యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌లతో జోడించి ఉంటాయి.

 
రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో చీఫ్ ఆఫ్ డిజైన్ మార్క్ వెల్స్ మాట్లాడుతూ, ‘‘రాయల్  ఎన్‌ఫీల్డ్‌కు ప్రపంచంలో అత్యంత సహజమైన అంశమేమంటే వినోదం, తేలికైన మరియు ఎక్కువ చురుకుతో కూడిన 350 రోడ్‌స్టర్‌ను అభివృద్ధిపరిచారు. ఇది కొత్తది అయితే పూర్తిగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌గా ఉంది. నేను ప్రతిసారీ దాన్ని చూసినప్పుడు హంటర్ నాకు యవ్వనవంతమైన, నా బైకుపై కూర్చోబెట్టుకుని నా స్నేహితులను భేటీ అయ్యే నిరాటంకమైన భావన అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో కొత్తగా 338 మందికి కరోనా పాజిటివ్