Webdunia - Bharat's app for daily news and videos

Install App

Super iconic: ఆన్ స్క్రీన్ శ్రీదేవిగా న‌టించాల‌నుంది.. తమన్నా భాటియా

సెల్వి
సోమవారం, 17 మార్చి 2025 (15:37 IST)
శ్రీదేవి 2018లో దుర‌దృష్ట‌వ‌శాత్తూ బాత్ ట‌బ్‌లో ప‌డి నీటిలో మునిగి మృతి చెందిన విష‌యం తెలిసిందే. శ్రీదేవి సూప‌ర్ ఐకానిక్ అని, ఆన్ స్క్రీన్ శ్రీదేవిగా న‌టించాల‌ని కోరుకుంటున్న‌ట్టు త‌మ‌న్నా తెలిపింది. శ్రీదేవి మేడ‌మ్‌ను ఆరాధించే వ్య‌క్తుల్లో తాను కూడా ఒక‌ర‌ని త‌మ‌న్నా ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చింది. ఆమెను "సూపర్ ఐకానిక్" అని పిలిచింది. 
 
స్టీరియోటైప్ పాత్రల నుంచి కామెడీ, డ్రామా వ‌ర‌కు ఎన్నో జాన‌ర్ల‌లో ప‌లు విభిన్న పాత్ర‌ల‌ను పోషించి ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే మొద‌టి మ‌హిళా సూప‌ర్ స్టార్‌గా శ్రీదేవి గుర్తింపు పొందార‌ని త‌మ‌న్నా చెప్పింది. 
 
తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో శ్రీదేవి 50 సంవ‌త్స‌రాల‌కు పైగా వివిధ రంగాల్లో కొన‌సాగార‌ని చెప్పారు. తాను ఆమెను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని తమన్నా తెలిపారు. ఇక త‌మ‌న్నా విష‌యానికొస్తే అమ్మ‌డు ఆఖ‌రిగా నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ సికింద‌ర్ కా ముఖ‌ద్ద‌ర్ సినిమాలో న‌టించింది. 
 
ఈ సినిమాలో జిమ్మీ షీర్ గిల్, అవినాష్ తివారీ, రాజీవ్ మెహ‌తా, దివ్య ద‌త్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగులో చేస్తున్న ఓదెల‌2 త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments