నేనెవర్నీ మోసం చేయలేదు.. చీటింగ్ కేసు కొట్టేయండి.. సన్నీ లియోన్

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (11:07 IST)
తాను ఎవర్నీ మోసం చేయలేదని బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ అంటున్నారు. అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ ఆమె కేరళ కోర్టును ఆశ్రయించారు. 
 
కేరళ రాష్ట్రంలోని పెరంబవుర్‌కు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ఎం.షియాన్ బాలీవుడ్ నటి సన్నీపై చీటింగ్ కేసు పెట్టాడు. గత 2019లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నీ లియోన్ మేనేజర్‌కు రూ.30 లక్షల రూపాయలు ఇచ్చామని, కానీ ఆమె ఈవెంట్‌కు రాలేదని అందులో పేర్కొన్నారు. దీంతో కేరళ పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎవర్నీ మోసం చేయలేదనీ, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత చాలాసార్లు కార్యక్రమ తేదీని మార్చారని, దాంతో నాకు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వీలుపడలేదని, అంతేకానీ, తాను ఎవరినీ మోసం చేయలేదని, అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments