మట్టిలో కలిసిపోయే అవయవాలను దానం చేద్దాం... విజయ్ దేవరకొెండ

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (10:58 IST)
ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఉన్న పేస్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త మరణానంతరం అవయవాలను దానం చేస్తానని ప్రకటించారు. 
 
అదేసమయంలో తాను జీవించినంతకాలం తన శరీర అవయవాలను జాగ్రత్తగా కాపాడుకుంటానని, చనిపోయిన తర్వాత వాటిని దానం చేస్తానని చెప్పారు. దక్షిణాసియా దేశాల్లో అవయవదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. 
 
అదేసమయంలో అవయవాలు ఎంతో విలువైనవని, వాటిని మట్టిపాలు చేయండ కంటే మరొకరికి దానం చేయడం ద్వారా వారికి ఆయుష్షు పోసినవాళ్లం అవుతామని చెప్పారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments