Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస‌క్తిక‌ర టైటిల్‌తో సుధీర్‌బాబు కొత్త సినిమా

Webdunia
బుధవారం, 11 మే 2022 (12:20 IST)
Sudheer babu
తెలుగు హీరోల‌లో సుధీర్ బాబు త‌న‌దైన శైలిలో ప‌య‌నిస్తున్నారు. హిట్ ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా కొన‌సాగుతున్న ఆయ‌న కెరీర్‌లో మ‌రో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖ‌రారుచేశారు. “మామ మశ్చింద్రా” లే టైటిల్‌ను ఖ‌రారు చేసి సుధీర్ బాబు ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. సుధీర్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన ఈ పోస్ట‌ర్‌ను బ‌ట్టి ఆయ‌న పాప్‌సింగ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. 
 
 సిక్స్‌ప్యాక్ బాడీతో పాటు యాక్ష‌న్ సీన్స్‌ను ప్రాధాన్య ఇచ్చే సుధీర్‌బాబు ఇటీవ‌లే శ్రీదేవి సోడా సెంటర్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా రాబోయే సినిమా యూత్‌ను టార్గెట్ చేసే చిత్రంగా క‌నిపిస్తుంది. ఇది రెండు భాష‌ల్లో రూపొంద‌బోతోంది.  నటుడు, రచయిత  హర్ష వర్ధన్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments