Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్ చిత్రం విక్ర‌మ్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రాబోతోంది

Webdunia
బుధవారం, 11 మే 2022 (12:09 IST)
Kamal Haasan
యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌, స‌క్సెస్‌ఫుల్‌ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కాంబినేష‌న్‌లో  అత్యంత అంచనాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. చిత్ర‌ ఆసక్తికరమైన ప్రచారంతో అంచనాలను పెంచింది.  ఇటీవ‌లే మేకింగ్ గ్లింప్స్ తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ విడుదల చేశారు. 
 
బుధ‌వారంనాడు విక్ర‌మ్ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ `పాతాళపాతాల‌` అనేది రాబోతుంది. ఈ పాట‌ను ఈరోజు రాత్రి 7గంట‌ల‌కు విడుద‌ల‌చేస్తున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టిస్తూ పోస్ట్‌ర్‌ను విడుద‌ల చేసింది. జూన్ 3, 2022న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే మా "విక్రమ్" కోసం నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని కమల్ హాసన్ ప్రకటించారు.
 
విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ మరియు శివాని నారాయణన్ కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments