Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌తో "సయ్యా సయ్యారే"కు స్టెప్పులు.. 4నెలల ప్రెగ్నెంట్.. రమ్యకృష్ణ (Video)

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (22:12 IST)
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. నాలుగు నెలల ప్రెగ్నెన్సీతో ఓ పాటకు ఆమె స్టెప్పులేసినట్లు తెలిపింది. అదీ యంగ్ టైగర్‌తో నాలుగు నెలల ప్రెగ్నెంట్‌తోనే మాస్ పాటకు స్టెప్పులేశానని వెల్లడించింది. 
 
ఇటీవల, పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవకొండ నటించిన లైగర్ చిత్రంలో రమ్యకృష్ణన్ మాస్ పాత్రతో ఆకట్టుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్ ఫుల్ రోల్స్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ తనదైన మార్క్ అప్పియరెన్స్‌తో ముందుకు వెళ్తోంది. ఇటీవల, లైగర్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. 
 
అంతకుముందు కింగ్ నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో నాగార్జున భార్యగా రమ్యకృష్ణ నటించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె తన భర్త క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. మరికొన్ని చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో "నా అల్లుడు" సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో రమ్య "సయ్యా సయ్యారే" పాటకు స్టెప్పులేసింది. ఈ మాస్ పాటకు స్టెప్పులేసిన రమ్యకృష్ణ ప్రెగ్నెంట్‌గా వున్నదని.. ఆమెకు నాలుగు నెలల ప్రెగ్నెన్సీ అని తెలిపింది. అందుకే ఈ పాట తనకు స్పెషల్ అంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments