Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ పూజా ప్రసాద్‌తో ఎస్ఎస్.రాజమౌళి కుమారుడు పెళ్లి

టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు పెళ్లి చేయనున్నాడు. ఇందుకోసం ఆయన హీరో జగపతిబాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను తన ఇంటి కోడలిగా చేసుకోనున్నారు.

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (10:31 IST)
టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు పెళ్లి చేయనున్నాడు. ఇందుకోసం ఆయన హీరో జగపతిబాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను తన ఇంటి కోడలిగా చేసుకోనున్నారు.
 
దీంతో కార్తికేయకు - పూజా ప్రసాద్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ వివాహ నిశ్చితార్థం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి రెండు కుటుంబాలవాళ్లు.. బంధువులు.. సన్నిహితులతో పాటు అక్కినేని అఖిల్, బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ హాజరయ్యారు.
 
ఈ విషయాన్ని వరుడు కార్తికేయ ట్విట్టర్‌లో ఫొటోలు షేర్ చేశాడు. కాగా, ఎస్ఎస్ కార్తికేయ 'బాహుబలి' సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా.. యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే, పూజాప్రసాద్.. భక్తి గీతాలు పాడి పేరుతెచ్చుకుంది. ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ బంధం వివాహ బంధంగా మారడం సంతోషంగా ఉందని కార్తికేయ ట్విట్టర్‌లో చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments