Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RipSanam- ఒకే రోజు ఇద్దరు నటుల మృతి.. ఆ రోగాలు మింగేశాయి..

Webdunia
శనివారం, 2 మే 2020 (17:43 IST)
Sidharth Jamwal
బాలీవుడ్‌ నటుడిని కరోనా మింగేసింది. నిన్నటికి నిన్న ఇద్దరు స్టార్ హీరోలను బాలీవుడ్ కోల్పోయింది. శనివారం మరో యువ నటుడిని బాలీవుడ్ కోల్పోయింది. సహ నటుడిగా మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ జమ్వాల్‌తో పాటు మరో యువ నటి సనమ్ కూడా ప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరూ కోవిడ్-19, క్యాన్సర్లకు బలైపోయారు. ఇద్దరూ ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడం బాలీవుడ్‌ను విషాదంలో ముంచెత్తింది. 
 
సిద్ధార్థ్ జమ్వాల్ శుక్రవారం రాత్రి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా, సనమ్ బ్రెయిన్ క్యాన్సర్‌తో మృతి చెందింది. సిద్ధార్థ్ కరోనా సోకడంతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఇక సనమ్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ వచ్చింది. కానీ ఇద్దరూ ఒకే రోజున ప్రాణాలు కోల్పోవడంపై సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమానులు కోల్పోయామని బాధను వెల్లగక్కుతున్నారు. ఇంకా సినీ ప్రముఖులు వీరి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంత పిన్న వయస్సులోనే ఈ లోకం వదిలి వెళ్లిపోవడంపై ఘోరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments