Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత అక్కే మోసం చేసింది.. డబ్బంతా నొక్కేసింది.. షకీలా

Webdunia
శనివారం, 2 మే 2020 (14:52 IST)
శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరమీద అందాలను ఆరబోసి.. ఓ వెలుగు వెలిగినా తన నిజ జీవితంలో మాత్రం చీకట్లు కమ్ముకున్నాయని షకీలా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత చేదు అనుభవాలను తెలిపిన షకీలా.. కేవలం కుటుంబాన్ని పోషించడం కోసమే తాను అలాంటి పాత్రలు చేశానని, కానీ నమ్మిన సొంత అక్కనే తనను మోసం చేసిందని చెబుతూ తీవ్ర ఆవేదన చెందింది. 
 
తాను సినిమాలు చేస్తూ పోతుంటే డబ్బు వ్యవహారమంతా అక్కే చూసుకునేదని, అయితే చివరకు ఆ డబ్బంతా నొక్కేసి సొంత అక్కే మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒకతన్ని నమ్మి డబ్బిస్తే అతను పారిపోయాడని.. తనను ఏం చేయమంటావని అక్క అనడంతో షాకయ్యానని షకీలా చెప్పింది.
 
సొంత అక్క కదా అని ఏమీ చేయలేక పోయానని తెలిపింది. ఇంకా కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని, అందరినీ నమ్మడం వల్లనే తనకు ఈ గతి పట్టిందని ఆమె కన్నీరు పెట్టుకుంది. తాను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి తీసి ఖర్చుపెట్టిన సందర్భం కూడా లేదని, అలాచేసి ఉన్నా కొంత సంతోషపడి వుంటానని వెల్లడించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments