Webdunia - Bharat's app for daily news and videos

Install App

''దిశ'' ఘటన.. సమంత ఆ రోల్‌లో కనిపిస్తుందా?

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (17:37 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసుపై సినిమా రానుంది. ఓ అమ్మాయిని అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. అయితే ఇప్పుడు దీనిపై సినిమా వాళ్ల కన్ను కూడా పడుతుందని తెలుస్తుంది. ఎమోషనల్‌గా దేశం మొత్తాన్ని కదిలించిన సీన్ కావడంతో ఇలాంటి ఎపిసోడ్ ఒకటి సినిమాలో ఉంటే అదిరిపోతుందని ప్రతీ దర్శక నిర్మాత కూడా భావిస్తున్నాడు.
 
అందుకే తమ సినిమాల్లో దిశ ఎపిసోడ్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో అందరికంటే ముందు తమిళ దర్శకుడు దిశ ఎపిసోడ్ నేపథ్యంలో సినిమాకు కథ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సంచలన పాత్రలో అక్కినేని కోడలు సమంత నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. 
 
పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్న సమంత.. యూ టర్న్, ఓ బేబీ సినిమాలతో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఏకంగా దిశ ఉదంతంపై తెరకెక్కుతున్న సినిమాకు ఈమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments