బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (10:02 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన ఆరోగ్య సమస్యలపై స్పందించారు. 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ' షోలో ఆయన తాజాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆరోగ్యంపై తొలిసారి స్పందించి, పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 
 
తాను 'ఏవీ మాల్ఫోర్మేషన్' (రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితి), 'బ్రెయిన్ ఎన్యోరిజమ్' (మెదడులో వచ్చే చిన్నపాటి సమస్య) వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్టు వెల్లడించారు. 
 
అయితే, తాను ఆరోగ్యపరంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వృత్తిని మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో వివాహం, విడాకులు, ఎమోషనల్, ఆర్థికంగా ఎంతో కఠిన విషయాలని అందుకే ఇంకా పెళ్లిపీటలెక్కలేదని ఆయన చెప్పారు.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments