Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్' కామన్.. సబ్ టైటిలే మారుతుంది..

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:07 IST)
ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమౌళి తన సినిమాకు 'ఆర్ఆర్ఆర్' టైటిల్‌ను మార్చబోయేది లేదని ప్రకటించేసాడు. కానీ దానికి సబ్ టైటిల్‌ను మాత్రం ఒక్కో భాషలో ఒక్కో విధంగా ఉంటుందని కూడా చెప్పాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడం, అలాగే మరికొన్ని ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోంది.
 
అన్ని భాషల్లోనూ 'ఆర్ఆర్ఆర్' కామన్ టైటిల్‌గా ఉంటుంది. కానీ ప్రతి భాషలో ఆ భాషకు తగ్గట్లు దాని ఫుల్ ఫామ్ మారుతుంది. కాబట్టి 'ఆర్ఆర్ఆర్' అనే షాట్ ఫామ్ వచ్చే విధంగా టైటిల్స్ చెప్పమని రాజమౌళి ప్రేక్షకులనే కోరారు. 
 
అలా ప్రేక్షకులు చెప్పిన టైటిల్స్‌లో బాగున్న వాటినే సినిమాకు పెడతామని కూడా చెప్పారు. ఈ విషయాన్నే ఇప్పుడు ఈ సినిమా అధికారిక ట్విట్టర్ అకౌంట్ 'ఆర్ఆర్ఆర్ మూవీ'లో కూడా చెప్పారు. అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్‌కు ఫుల్ ఫామ్ సూచించమని ప్రేక్షకుల నుండి సలహాలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments