Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

దేవీ
సోమవారం, 2 జూన్ 2025 (16:05 IST)
A.M. Ratnam ticket price letter submit to Bharat Bhushan
ఇంతకుముందు సినిమా టికెట్ ధరలు పెంచాలంటే నేరుగా మంత్రిత్వశాఖను సంప్రదించడం నిర్మాత, దర్శకులు ఆనవాయితీ. కానీ ఆంధప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సరరణ వల్ల ఫిలింఛాంబర్ కు పెద్ద పీట వేశారు. అందుకు  అగుగుణంగానే నేడు హరిహరవీరమల్లు నిర్మాత ఎ.ఎం. రత్నం హైదరాబాద్ లో ఛాంబర్ కు వచ్చారు.
 
నిర్మాత ఎ.ఎం. రత్నం గారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారిని కలిసి, జూన్ 12న విడుదల కానున్న  హరిహరవీరమల్లు చిత్రం కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక షోలకు టికెట్ ధర సవరణ మరియు ఆమోదం కోరుతూ అధికారికంగా అభ్యర్థన లేఖను సమర్పించారు.
 
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి  మార్గదర్శకత్వంలో ఈ చర్య తీసుకోబడింది, ఆయన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా సరైన ప్రోటోకాల్ ద్వారా అభ్యర్థనను పంపాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments