Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ గూగుల్డ్ సర్చ్ హీరోయిన్‌ స్టేటస్ ఎలా వచ్చిందో తెలియదు... రష్మిక

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (11:22 IST)
గీత గోవిందం సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. 2018 సౌత్ ఇండియన్ మోస్ట్ గూగుల్డ్ సర్చ్ హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా తన గూగూల్డ్ హీరోయిన్ స్టేటస్‌పై రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ స్టేటల్‌కు కేవలం అదృష్టమే కారణమని చెప్తోంది.


అంతేకాదు చాలామంది గూగుల్ సర్చ్‌లో తన గురించి ఎందుకు వెతికారో తెలియదని చెప్పుకొచ్చింది. తాను సాధారణ అందంతో పాటు సాధారణ అభినయాన్ని మాత్రమే కలిగివున్నానని అణకువగా బదులిచ్చింది. 
 
షూటింగ్ సమయంలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేక పోయేదాన్ని అని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. తాను ఈ స్థాయికి ఎదుగుతానని కలలో కూడా అనుకోలేదని.. షాకింగ్ కామెంట్స్ చేసింది.

అంతేకాదు ఎవరైనా తనను హీరోయిన్, మేడమ్, యాక్ట్రెస్ అనే పదాలతో పిలిస్తే తనకు భయమేస్తుందని.. అందుకే తనను పేరు పెట్టి పిలవమని అడుగుతానని రష్మిక తెలిపింది. ఇప్పటికీ తనకు ఏర్పడిన సెలెబ్రెటీ స్టేటస్‌ను అంగీకరించలేకపోతున్నానని రష్మిక వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments