హీరోలతో పోట్లాటకు దిగుతున్న హీరోయిన్.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (13:47 IST)
రాశీఖన్నా.. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుస సినీ అవకాశాలు కొట్టేస్తున్న హీరోయిన్. పైగా, టాలీవుడ్‌లోని ప్రముఖులందరితో ఎంతో సన్నిహితంగా మెలుగుతూ సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. 
 
అదేసమయంలో అదేసమయంలో హీరోలతో పోట్లాటకు దిగుతోంది. ఈ విషయం తెలుసుకున్న నీ జనాలు రాశీఖన్నాకు అంత సీనుందా అంటూ చర్చించుకుంటున్నారట. ఎందుకంటే సినిమాలో సీన్ల విషయంలో కానీ, డ్యాన్సుల సందర్భంగా స్టెప్పుల విషయంలో కానీ అస్సలు కాంప్రమైజ్‌ కాదట. 
 
హీరోలతో సమానంగా కాకపోయినా, తనకూ దాదాపు అన్ని సీన్లు ఉండాలనీ, అలాగే డ్యాన్సులప్పుడు కూడా తనకు రెండు స్టెప్పులు ఎక్కువే ఇవ్వాలని అడుగుతుందట. ఈ విషయాల్లో అవసరమైతే హీరోలతో గొడవ కూడా పడుతుందట. ఈ విషయాన్ని రాశీఖన్నానే స్వయంగా వెల్లడించి అంగీకరించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments