Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ నిర్మాతగా ఇతర హీరోతో చిత్రాలను నిర్మించను : ఆయన కోసమే స్థాపించా...

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (11:00 IST)
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అటు హీరోగా రాణిస్తూనే ఇటు కొణిదల ప్రొడక్షన్ అనే సినీ నిర్మాణ బ్యానర్‌ను స్థాపించాడు. ఈ బ్యానర్‌పై వచ్చిన తొలి చిత్రమే 'ఖైదీ నంబర్ 150'. ఆ తర్వాత రెండో చిత్రంగా "సైరా నరసింహా రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
 
ఇకపోతే, తాను స్థాపించిన నిర్మాణ సంస్థలో ఇతర హీరోలతో కలిసి చిత్రాలు తీయబోనని స్పష్టం చేశారు. అయితే, ఇతర నిర్మాతలు మాత్రం తనను సంప్రదించి భాగస్వామ్యంతో చిత్రాలు నిర్మిద్దామని ప్రతిపాదన చేస్తే మాత్రం ఆలోచన చేస్తానని చెప్పారు. అంతేగానీ, నాకు నేనుగా ఏ నిర్మాతనూ బలవంతం చేయబోనని, తాను మాత్రం ఒక నటుడిగానే ఉండాలనుకుంటున్నా అని చెప్పారు. 
 
అదేసమయంలో తన తాజా చిత్రం "వినయ విధేయ రామ" చిత్రం మాత్రం మరో గ్యాంగ్ లీడర్ కాదన్నారు. నలుగురు అన్నదమ్ముల కథే అయినప్పటికీ. ఈ చిత్ర కథ వేరు, స్క్రిప్టువేరు, నటీనటులు వేరు, దర్శకుడు వేరు, సన్నివేశాలు వేరు, స్క్రీన్ ప్లే వేరని రామ్ చరణ్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments