Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ‌బాబు కామెంట్స్ గురించి బాల‌య్య ఏమ‌న్నారో తెలుసా..?(Video)

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (10:58 IST)
నంద‌మూరి బాల‌కృష్ణ ఓ సంద‌ర్భంలో మీడియాతో మాట్లాడుతూ... ప‌వన్ క‌ళ్యాణ్ ఎవ‌రో తెలియ‌దు అన‌డం.. హాట్ టాపిక్ అయిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల‌కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇప్పుడు కౌంట‌ర్ ఇస్తుండ‌డం.. ప్ర‌స్తుతం వివాద‌స్ప‌దం అవ్వ‌డం అటు సినీ వ‌ర్గాల్లోను, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోను చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. నాగ‌బాబు బాల‌య్య‌కు కౌంట‌ర్‌గా వీడియోలు రిలీజ్ చేస్తుండ‌టంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నాగ‌బాబు కౌంట‌ర్ పైన బాల‌య్య అభిమానులు రియాక్ట్ అవుతున్నారు కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు బాల‌య్య రియాక్ట్ కాలేదు.
 
ఇదిలావుంటే… ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమా రిలీజ్ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్, డైరెక్ట‌ర్ క్రిష్ త‌దిత‌రులు తిరుమ‌ల‌లోని వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేసారు. అనంత‌రం బాల‌కృష్ణ మీడియాతో మాట్లాడుతూ… సీఎంగా మొదటిసారి జనవరి 9న ఎన్టీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారని, అదే రోజు ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాన్ని యాధృచ్చికంగానే విడుదల చేస్తున్నామన్నారు. 
 
ఎన్టీఆర్‌ స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని, ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాతో తండ్రి రుణం తీర్చుకున్నానని తెలిపారు. అయితే.. నాగ‌బాబు వ్యాఖ్యల గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బాలయ్య నో కామెంట్ అని బదులిచ్చారు. మ‌రి..ఇప్పుడు అడిగితే నో కామెంట్ అన్నారు. మ‌రో సంద‌ర్భంలో అడిగితే... అప్పుడు ఇదే చెబుతారో.. లేక తన స్పంద‌న తెలియ‌చేస్తారో. మొత్తానికి ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఎంతవ‌ర‌కు వెళుతుందో చూడాలి. వీడియో చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments