Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండా సురేఖ-మురళిలపై ఆర్జీవీ బయోపిక్.. వరంగల్‌లో పర్యటన

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:55 IST)
ఆర్జీవీ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన ఏం చేసినా సంచలనమే. తాజాగా కొండా సురేఖ-మురళిలపై బయోపిక్ తీయనున్నట్టు తెలుస్తుంది. అందుకోసం వర్మ వరంగల్‌లో సీక్రెట్ పర్యటిస్తున్నారు. ఈ చిత్రం కోసం వర్మ.. కొండా దంపతుల విద్యాభ్యాసం వివరాలు సేకరించినట్లు సమాచారం. 
 
ఇందుకోసం వరంగల్ లోని ఎబీ కళాశాల సిబ్బంది, అధ్యాపకులను రహస్యంగా కలిసి, కొంతసేపు రహస్యంగా రాంగోపాల్ వర్మ మాట్లాడినట్టు సమాచారం. మరి కొండ దంపతుల బయోపిక్ ఎలాంటి వివాదానికి తెరతీస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం వర్మ పలు వెబ్ సిరీస్‌లతో సిద్ధంగా ఉన్నాడు. లేడీ బ్రుస్ లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు వర్మ.
 
తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులకు ఓ విశిష్ట స్థానం ఉంది. కొండా సురేఖ వరంగల్ వాసీ, ఆమె విద్యాభ్యాసం మొత్తం వరంగల్‌లోనే జరిగింది. ఆమె బీ.కాం గ్రాడ్యూవేషన్ .. 1985లో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌బీ కాలేజీలో పూర్తి చేశారు. 
 
మండల పరిషత్ సభ్యురాలిగా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించ ఆమె రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో ఆమె వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అనంతరం 2018లో ఆమె తన భర్తతో సహా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments