Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ.. కొత్త కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:28 IST)
Ariyana Glory
ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో యూట్యూబ్ హోస్టెస్ అరియానా గ్లోరీ పాల్గొంది. గత సంవత్సరం ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్‌లోకి వెళ్ళి మంచి క్రేజ్ దక్కించుకుని బయటకు వచ్చింది అరియనా. అంతకుముందు యాంకర్ గా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన ఈ భామ.. గట్టిగానే విమర్శలను కూడా ఎదుర్కొంది. ఆ బోల్డ్ ఇంటర్వ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
 
ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ టాక్ షోకి హోస్ట్ చేస్తోంది. ఇందులో ఆమె ఎలిమినేటెడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వారి నుంచి వివాదాస్పద విషయాలను రాబట్టడానికి చూస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ కొత్త కారును కొన్నట్లు తెలుస్తోంది.
 
"బిగ్ బాస్" బ్యూటీ అరియనా కొత్త కారు కొనేసింది. షోరూమ్లో తన పక్కన ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన స్టైలిష్ బ్లాక్ 4-వీలర్ కొత్త కియా కారులో బిగ్ బాస్ హౌస్‌మేట్, నటుడు సోహెల్, స్నేహితుడు, టీవీ నటుడు అమర్‌దీప్‌తో కలిసి మొదటి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments