Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాతవాసి ''కొడకా కోటేశ్వరరావు'' వైరల్.. ఆ స్టిల్ కూడా లీక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి కోసం పాడిన ''కొడకా కోటేశ్వర్రావు'' పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 సాయంత్రం ఆరు గంటలకు పవన్ పాడిన ఈ పాటను సినీ యూనిట

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (10:24 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి కోసం పాడిన ''కొడకా కోటేశ్వర్రావు'' పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 సాయంత్రం ఆరు గంటలకు పవన్ పాడిన ఈ పాటను సినీ యూనిట్ విడుదల చేసింది. 
 
యూట్యూబ్‌లో విడుదలైన కాసేపటికే.. ఈ పాట వైరల్ అయ్యింది. మాస్ ఆడియన్స్‌తో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట రిలీజై 24 గంటలు గడవకముందే, యూట్యూబ్ లో 2.78 మిలియన్ల వ్యూస్‌ను.. 2.27 లక్షల లైక్స్‌ను రాబట్టింది. 
 
అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో  రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా స్టిల్ కూడా వైరల్ అవుతోంది. ఇదో స్టైలీష్ ఫైట్ సీక్వెన్స్ అని అర్థ‌మ‌వుతోంది. సినిమాలో కీల‌క‌మైన సంద‌ర్భంలో వ‌చ్చే ఈ ఫైట్ తాలుకూ ఛాయాచిత్రం లీక్ అయ్యింది. ఈ స్టిల్‌లో పవన్ మోకాలిపై కూర్చుని ధ్యానముద్రలో కనిపిస్తున్నట్లు వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments