Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదీప్‌కు ఆ పరీక్షలో 178 పాయింట్లు: జైలు తప్పదా?

యాంకర్ ప్రదీప్‌కు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం డ్రంకన్ డ్రవ్ నిబంధనల ప్రకారం జైలు శిక్ష తప్పదని తెలుస్తోంది. గత రాత్రి పూటుగా మద్యం తాగి, పోలీసులకు ప్రదీప్ అడ్డంగా దొరికిపోయాడు. సాధారణంగా డ్రంకెన్

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (10:00 IST)
యాంకర్ ప్రదీప్‌కు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం డ్రంకన్ డ్రవ్ నిబంధనల ప్రకారం జైలు శిక్ష తప్పదని తెలుస్తోంది. గత రాత్రి పూటుగా మద్యం తాగి, పోలీసులకు ప్రదీప్ అడ్డంగా దొరికిపోయాడు. సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 35 పాయింట్లు దాటితే, వాహనం సీజ్, శిక్ష తప్పదు. 
 
ఇక గత రాత్రి ప్రదీప్ కు 178 పాయింట్లు వచ్చాయి. దీంతో అతనికి జైలు తప్పదని వార్తలు వస్తున్నాయి. గత రాత్రి ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, మంగళవారం నాడు కౌన్సెలింగ్ కు, కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు.
 
ఇప్పటి నిబంధనల ప్రకారం, 100 పాయింట్లు దాటి పట్టుబడితే, రెండు రోజుల నుంచి వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు. దీనికి కూడా వ్యక్తి హోదా, నడుపుతున్న వాహనం, ఎన్నోసారి పట్టుబడ్డాడన్న విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో జైలు శిక్ష తప్పదని పోలీసుల వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments