Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ తెలుగు మహాసభలు: స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టిన ''అర్జున్ రెడ్డి''

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదులో అట్టహాసంగా జరిగాయి. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సభలో ప్రముఖులు, తెలుగు తారలు, కవులు పాల్గొన్నారు. పండితులు, కవులు, ర

ప్రపంచ తెలుగు మహాసభలు: స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టిన ''అర్జున్ రెడ్డి''
, బుధవారం, 20 డిశెంబరు 2017 (12:44 IST)
ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదులో అట్టహాసంగా జరిగాయి. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సభలో ప్రముఖులు, తెలుగు తారలు, కవులు పాల్గొన్నారు. పండితులు, కవులు, రచయితల ప్రసంగంతో తెలుగు తల్లి కడుపు చల్లబడింది. 12వ తరగతి వరకు మాతృభాష అయిన తెలుగును చదవాల్సిందేనని ప్రకటించిన కేసీఆర్.. తాజాగా తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించారు. 
 
ఈ సభల్లో తెలుగు భాషకు సేవ చేసిన ఎందరో మహనీయులను సత్కరించారు. ఈ నేపథ్యంలో తెలుగు మహాసభల కోసం సిద్ధం చేసిన ఓ ప్రత్యేక పాటలో ''అర్జున్ రెడ్డి'' హీరో విజయ్ దేవర కొండ అదరగొట్టాడు. హోలీ హోలీ అంటూ సాగే తెలంగాణ పాటలో విజయ్ దేవర కొండ నృత్యం, నటన అదుర్స్ అనిపించింది. ఈ పాటను వీడియోలో చూడండి.. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#BhaagamathieTeaser అరచేతిలో మేకు దిగగొట్టుకున్న అనుష్క (Video)