Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోతో ప్రియా వారియర్ చీరకట్టు ఫోటో అదిరింది.. (ఫోటో)

కన్ను గీటి రాత్రికి రాత్రే సెలెబ్రెటీ హోదా సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ మధ్య తన తొలి హీరోకు సోషల్ మీడియా ద్వారా శుభకాంక్షలు తెలియజేసింది. సోషల్ మీడియా పుణ్యంతో స్టార్‌డమ్ తెచ్చుకున్న ప్రి

Webdunia
గురువారం, 3 మే 2018 (15:03 IST)
కన్ను గీటి రాత్రికి రాత్రే సెలెబ్రెటీ హోదా సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ మధ్య తన తొలి హీరోకు సోషల్ మీడియా ద్వారా శుభకాంక్షలు తెలియజేసింది. సోషల్ మీడియా పుణ్యంతో స్టార్‌డమ్ తెచ్చుకున్న ప్రియా వారియర్ తన తాజా చిత్ర హీరో రోషన్ అబ్దుల్ రహూఫ్‌తో కలసి తీయించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 
"ఒరు ఆధార్ లవ్" చిత్రంలో వీరిద్దరూ కలసి జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని హావభావాలను ప్రియా ప్రకాశ్ వారియర్ కళ్లతోనే నటించి మెప్పించింది. ప్రియా ప్రకాష్ వారియర్‌తో పాటు రోషన్‌ కూడా తన నటనను కనబరిచాడు. వీరిద్దరూ జంటగా కనిపించిన ఓ  ఫోటోను ప్రముఖ మాలీవుడ్ ఫొటోగ్రాఫర్ అజ్మల్ లతీఫ్ తీశారు. ఆ ఫోటోలను ప్రియా ప్రకాశ్ వారియర్ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. 
 
ఈ ఫొటో చూస్తున్న వారంతా కెమిస్ట్రీ అదిరిందంటున్నారు. కాగా ఈ 19 ఏళ్ల స్టార్ ఇన్‌స్టాగ్రామ్‌లో 5.8 ఫాలోవర్స్‌ను కలిగి వుంది. ఫేస్‌బుక్‌లోనూ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ వుంది. ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌లను కలిపి ప్రియను ఫాలో అయ్యేవారి సంఖ్య 4.5 మిలియన్లకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments