Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే 'శ్రీదేవి బంగ్లా' (టీజర్)

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (11:26 IST)
మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం శ్రీదేవి బంగ్లా. తనదైన స్టైల్‌లో కన్నుగొట్టి.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ భామ.. ఇపుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో శ్రీదేవి బంగ్లా చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానుంది. దీనికి ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రియా ప్రకాశ్ స్టార్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది.
 
ఓ చిన్నారి శ్రీదేవి (ప్రియాప్రకాశ్ పాత్ర) దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగే సన్నివేశంతో ట్రైలర్ మొదలవుతుంది. మీకు ఇష్టమైన నటి ఎవరు అని అడగ్గా.. నాకు ఇష్టమైన నటిని నేనే అని శ్రీదేవి చెబుతుంది. చివరగా ఓ బాత్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో కాళ్లు తేలుతూ కనిపించే సన్నివేశం ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జీవితం సాఫీగా సాగుతున్న ఆ స్టార్ హీరోయిన్‌కు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments