Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ అంటే ఇష్ట‌మంటున్న శోభిత రానా

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:47 IST)
Sobhita rani (ig)
ప్ర‌భాస్‌కు ఆల్ ఇండియాలో ఏ హీరోయిన్ అయినా న‌టించే చాన్స్ వ‌స్తే ఎగిరి గంతేస్తారు. అలాంటి క‌న్న‌డ భామ శోభిత‌రానాకు ప్ర‌భాస్‌పై క‌న్నుప‌డింది. కానీ ఆ ఛాన్స్ క‌ష్ట‌మంటుంది ఆమె. క‌న్న‌డ‌లో త‌ను వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. అయితే అంద‌రిలాగే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తోంది. అందుకు ప్ర‌య‌త్నాలు కూడా చేస్తోంద‌ట‌. 
 
ఇటీవలే ఓ క‌మ‌ర్షియ‌ల్ ఈవెంట్ కోసం తాజ్ కృష్ణలో ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఆ సంద‌ర్భంగా ఓ విలేక‌రి తెలుగులో ఏ హీరోతో అయితే నటిస్తారు  అన్న ప్రశ్నకు వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపింది. అయితే అంత పెద్ద స్టార్ తనకు అవకాశం ఇవ్వడం కష్టమే. కానీ తెలుగులో మిడ్ రేంజ్ హీరోలకు ఈ భామ బెటర్ ఆప్షన్ అనేది అందరి అభిప్రాయం. 
 
Sobhita rani (ig)
అందాల శోభిత సోషల్ మీడియాల్లో ఇతర నాయికలకు ధీటుగా అభిమానుల్ని పెంచుకుంటోంది.  తాజాగా బికినీల డ్రెస్‌తోపాటు పింక్ ఫ్లోరల్ ప్రింటెడ్ డ్రెస్ లో శోభిత ఇచ్చిన ఫోజులు యువతరంలో సెన్సేషనల్ గా మారాయి. పంజాబీలో ఇష్క్ బ్రాందీ అనే హిట్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ లోనూ `గోలు అండ్ పప్పు` అనే చిత్రంతో రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం తెలుగులోనూ ఈ బ్యూటీ స్క్రిప్టులు వింటోందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్‌లో తెలుగును రెండో అధికార భాషగా గుర్తించాలి : సీఎం చంద్రబాబు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments