Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా ఫ్రెండ్ గోపీచంద్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు' : ఈల వేసిన ప్రభాస్

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (15:08 IST)
నా ఫ్రెండ్ గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 'సీటీమార్' చిత్రం ద్వారా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో తొలి రోజున ఏకంగా 3.16 కోట్ల రూపాయల మేరకు కలెక్షన్లు రాబట్టింది. 
 
ముఖ్యంగా, కరోనా తొలి దశ వ్యాప్తి తర్వాత "క్రాక్", "ఉప్పెన" చిత్రాలు థియేట‌ర్‌లో విడుద‌లై మంచి విజ‌యాలు సాధించాయి. సెకండ్ వేవ్ త‌ర్వాత ప‌లు సినిమాలు విడుద‌లైన‌ప్ప‌టికీ పెద్ద‌గా విజ‌యాలు సాధించ‌లేదు. గోపిచంద్ సీటీమార్‌కి మాత్రం మంచి స్పందన వచ్చింది. 
 
క‌బ‌డ్డీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించ‌గా, శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. తమన్నా, దిగంగన సూర్యవంశి హీరోయిన్స్‌గా నటించారు. తరుణ్ అరోరా మెయిన్ విలన్‌గా నటించగా, భూమిక హీరో సోదరి పాత్రలో నటించారు.
 
ఇకపోతే, ఈ చిత్రం తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.3.16 కోట్ల షేర్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మరే సినిమాకు రానటువంటి భారీ వసూళ్లు సాధించ‌డంతో నిర్మాత‌లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్ర‌ముఖులు కూడా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.
 
తాజాగా గోపీచంద్ ఫ్రెండ్ ప్ర‌భాస్.. త‌న సోష‌ల్ మీడియాలో విజిల్ ఫొటో పోస్ట్ చేసి.. 'నా ఫ్రెండ్ గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కోవిడ్ సమయంలో మేకర్స్ ఈ సినిమాని థియేటర్స్‌లోకి తీసుకొచ్చి ప్రెజెంట్ చేసి గొప్ప ప్రయత్నం చేసారు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ప్లీజ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

అబ్బాయి కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు (video)

బిస్కెట్ ప్యాకెట్లో పురుగులు.. పిల్లలూ జాగ్రత్త.. ఇంటి ఫుడ్డే సేఫ్

కార్తీకమాసం గుడి ప్రదక్షణలు చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments