సాయిధరమ్ తేజ్ సర్జరీ సక్సెస్, ఆరోగ్యం ఎలా వుంది?

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:10 IST)
సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిపోయింది. దీనికి వైద్యులు శస్త్ర చికిత్స చేసారు. ఇది విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. సాయితేజ్ గత మూడు రోజుల క్రితం ద్విచక్రవాహనంపై వెళుతూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
 
కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపారు. నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

kakinada, బస్సుకోసం వేచి చూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

stray dogs, ఆడు మగాడ్రా బుజ్జీ, వీధి కుక్కల్ని తరిమికొట్టిన బుజ్జిగాడు (video)

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments