Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్ బోర్ కొడుతోందంటున్న ప్రభాస్

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (18:42 IST)
ప్రభాస్ వరసగా యాక్షన్ సినిమాలు సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి రెండు భాగాలు భారీ యాక్షన్ సన్నివేసాలతో తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు అద్భుతమైన విజయం సంగతి తెలిసిందే. ఈ రెండింటి తరువాత మరో భారీ యాక్షన్ సినిమా 'సాహో' చేస్తున్నారు. ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ జాన్ అనే మరో సినిమా చేస్తున్నాడు. 
 
జాన్ సినిమా జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీనే అయినా కూడా ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు సినిమాలో భారీ యాక్షన్ సన్నివేసాలు ఉండాలని ప్లాన్ చేశారట. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్‌కు యాక్షన్‌పై బోర్ కొట్టినట్టుంది. జాన్ సినిమాలో అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది కాబట్టి.. సినిమాలో యాక్షన్ పార్ట్ తగ్గించమని దర్శకుడికి సూచించాడట ప్రభాస్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments